డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్‌ను కలిసిన దీపిక

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్‌ను కలిసిన దీపిక

సత్యసాయి: మడకశిర యువతి, భారత అంధుల జట్టు టీ20 కెప్టెన్ దీపిక శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్‌ను కలిశారు. ఆయన రూ. 5 లక్షల చెక్కు అందజేసి అభినందించారు. ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా దీపిక తమ గ్రామ సమస్యలు తెలిపారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కావాలని ఆయనకు తెలిపారు.