తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరుల అరెస్ట్

తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరుల అరెస్ట్

ATP: రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రామగిరి పర్యటన సందర్భంగా నమోదైన కేసులో మొత్తం 11 మందిని ఇవాళ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.