VIDEO: 'జిల్లాను మాదక ద్రవ్యాల రహితంగా ఏర్పాటు చేయాలి'

VIDEO: 'జిల్లాను మాదక ద్రవ్యాల రహితంగా ఏర్పాటు చేయాలి'

ఏలూరు: CR రెడ్డి కళాశాల క్రీడా మైదానంలో ఇవాళ నషా ముక్తి భారత్ అభియాన్ పురస్కరించుకొని 'డ్రగ్స్ వద్దు బ్రో' కార్యక్రమాన్ని చేపట్టారు. మాదక ద్రవ్యాలను సేవించడం వలన సమాజానికి చేటు కలిగి యువత వారి యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని SP ప్రతాప్ కిషోర్ అన్నారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెట్రిసెల్వి పాల్గొన్నారు.