నిడమానూర్‌లో పేరుకుపోయిన చెత్త.. పట్టించుకొని అధికారులు

నిడమానూర్‌లో  పేరుకుపోయిన చెత్త.. పట్టించుకొని అధికారులు

NLG: నిడమనూరు మండలంలో వర్షాకాలం కారణంగా దోమలు విపరీతంగా పెరిగి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పారిశుద్ధ్య లోపం, చెత్త గుట్టలు, కాలువలు శుభ్రం చేయకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. గ్రామస్తులు వెంటనే శుభ్రతా చర్యలు తీసుకుని దోమల మందు స్ప్రే చేయాలని పంచాయతీ అధికారులను కోరుతున్నారు.