పులివెందులలో జ్యోతిరావు ఫూలేకు నివాళులు

పులివెందులలో జ్యోతిరావు ఫూలేకు నివాళులు

KDP: పులివెందులలో సమాజ సేవకుడు జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మున్సిపల్ ఇంఛార్జ్ వైఎస్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. ఫూలే సమాజంలో అన్యాయాలు, కుల వివక్షను రూపుమాపడానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.