బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం

బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం

SRPT: హుజూర్ నగర్ కోర్టు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా అడ్వకేట్, మాజీ కౌన్సిలర్ జక్కుల వీరయ్య యాదవ్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. ఇవాళ మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా సర్పంచ్ బానోతు అరుణాదేశ్ పాండు నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ నాయక్,వార్డు సభ్యులు వశ్యానాయక్,పాండు నాయక్, అడ్వకేట్ చందు నాయక్ పాల్గొన్నారు.