వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్ వాడొద్దు: SP
ADB: గృహ వినియోగ గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు వినియోగించవద్దని ఆదిలాబాద్ జిల్లా SP అఖిల్ మహాజన్ తెలిపారు. హోటల్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు ఇతర వ్యాపార సంస్థలు వాణిజ్య గ్యాస్ ను ఉపయోగించాలని సూచించారు. గృహ వినియోగ గ్యాస్ వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పేర్కొన్నారు.