VIDEO: బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
HYD: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేశారంటూ.. బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. లిబర్టీ చౌరస్తా నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య పాల్గొన్నారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. బీసీలపై చిన్న చూపు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాల్సిన రోజు దగ్గరలోనే ఉందన్నారు.