'విద్యార్థులు మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి'

'విద్యార్థులు మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి'

ప్రకాశం: దర్శి కిజీజీ హై స్కూల్‌లో ఆదివారం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస రెడ్డి విద్యార్థులను కలిశారు. ఇందలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. మూఢనమ్మకాల ప్రమాదాలను వివరించి, శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించమని, ప్రశ్నించే అలవాటు పెంపొందించమని, సైన్స్ మీద ఆసక్తి చూపమని, శాస్త్రవేత్తల జీవితాలను చదివి నేర్చుకోవమని ఆయన సూచించారు.