'పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం'

'పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం'

SRD: పాత రిజర్వేషన్ పద్ధతిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం వల్ల బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ జేఏసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోకుల్ కృష్ణ అన్నారు. సంగారెడ్డిలోని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 15% మాత్రమే రిజర్వేషన్లు వచ్చాయని చెప్పారు. అన్ని పార్టీలు బీసీలను మోసం చేశాయని ఆరోపించారు.