VIDEO: ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మక్బూల్ అహ్మద్ ఫైర్
SS: కదిరి ఎమ్మెల్యే వేంకటప్రసాద్ అధికార మత్తులో మాజీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ మక్బూల్ అహ్మద్ మండిపడ్డారు. చంద్రబాబు మెప్పు కోసమే ఇలాంటి సంస్కారహీనమైన మాటలు మాట్లాడుతున్నారని బుధవారం విమర్శించారు. దివంగత వైఎస్సార్ నేతలపై విషం చిమ్మడం తగదని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.