మేడ్చల్ జిల్లా పెరిక సంఘం నూతన కమిటీ ఎన్నిక పూర్తి

మేడ్చల్ జిల్లా పెరిక సంఘం నూతన కమిటీ ఎన్నిక పూర్తి

MDCL: మేడ్చల్ జిల్లా పెరిక(పురగిరి క్షత్రియ) సంఘం నూతన కమిటీ ఎన్నిక ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్షులు సోమసాని రామేష్ ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గటిక విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి దొంగరి మనోహర్ హాజరయ్యారు. నూతన అధ్యక్షులుగా చింతం రాజేశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికై, రాష్ట్ర కమిటీ నేతలు సత్కరించారు.