మంచి మాట: పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయా..?

మంచి మాట: పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయా..?

మీరు ప్రతికూల పరిస్థితులతో ఇబ్బంది పడుతుంటే.. వాటిని ధైర్యంగా ఎదుర్కోండి. అంతేకానీ వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయకండి. మిమ్మల్ని బెదిరించే వ్యక్తుల నుంచి తప్పించుకోవడం, ఎల్లప్పుడూ రాజీపడేందుకు ప్రయత్నించడం వంటి చర్యలు మీ పతనానికి దారితీస్తాయి.