ఉమ్మడి చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ నగరిలో వాటర్ పైప్‌లైన్ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే భాను ప్రకాష్
☞ వీరపల్లి రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సుమిత్
☞ GD నెల్లూరులో అక్రమాలపై CBI దర్యాప్తు చేపట్టండి: మాజీ మంత్రి నారాయణస్వామి
☞ తీర ప్రాంతాల వద్ద పకడ్బందీగా భద్రత చేపట్టాలి: కలెక్టర్ వెంకటేశ్వర్