'వందరోజుల పని దినాలు పెరగాలి'

'వందరోజుల పని దినాలు పెరగాలి'

VZM: ఉపాధి వేతనదారులకు 100 రోజుల పనిదినాలు ప్రతి కుటుంబానికి కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. 100 రోజుల పని కల్పనతో పాటు వేతనాలు కూడా అధికంగా అందేలా చూడాలని అన్నారు. శుక్రవారం కలెక్టర్ సంబంధిత అధికారులతో ఉపాధి పనులు, ఓ.డీ.ఎఫ్, వాట్సాప్ సేవలు, మహాశివరాత్రి ఏర్పాట్లపై వీసీ ద్వారా సమీక్షించారు.