VIDEO: దారుణం.. భర్తను చంపేందుకు భార్య ప్లాన్

WGL: నగరంలో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపేందుకు భార్య ప్లాన్ చేసింది. ప్రియుడికి రూ.3 లక్షల సుపారీ ఇచ్చి ఈ నెల 14న మరో ముగ్గురితో కలిసి భర్త రాజును పోతననగర్ డంప్‌యార్డ్ వద్ద గొంతు నులిమి హత్యాయత్నం చేశారు. అతను చనిపోయాడనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. పరారీలో ఉన్న భార్య, ప్రియుడిని పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు.