VIDEO: కేసీఆర్ దీక్ష లేకపోతే రాష్ట్రం వచ్చేది కాదు: హరీశ్ రావు

VIDEO: కేసీఆర్ దీక్ష లేకపోతే రాష్ట్రం వచ్చేది కాదు: హరీశ్ రావు

SDPT: కేసీఆర్, అమరుల త్యాగ ఫలితం తెలంగాణ రాష్ట్రం అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయకపోతే చిదంబరం తెలంగాణ ప్రకటన చేసేవారు కాదని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారని, తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే రేవంత్ రెడ్డి జిరాక్స్ కాగితాలు తెచ్చారన్నారు. తెలంగాణ అసలు ద్రోహి రేవంత్ రెడ్డి అని విమర్శించారు.