ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు.. గ్రామాలలో బెల్ట్ షాపులపై దాడులు: టాస్క్ ఫోర్స్ బృందాలు 
☞ ఖమ్మం VDO's కాలనీ ఇంటిగ్రేటెడ్ రైతు మార్కెట్‌ను ప్లాస్టిక్ రహిత మార్కెట్‌గా మార్చుదాం: ఎస్టేట్ ఆఫీసర్ శ్వేతా
☞ జిల్లాలో కోతుల సమస్య పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాలి: కలెక్టర్ అనుదీప్
☞ మణుగూరులో స్థానిక సంస్థ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న MLA పాయం