VIDEO: గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరిన ప్రజలు

VIDEO: గ్యాస్ ఏజెన్సీల వద్ద బారులు తీరిన ప్రజలు

WNP: వనపర్తిలోని గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు భారీగా తరలివచ్చారు. ఉదయం 8 గంటల నుంచే గ్యాస్ కోసం బారులు తీరారు. గ్యాస్ కొరత వస్తుందనే అపోహలతో, మండుటెండల్లో గంటల తరబడి లైన్లలో నిలబడ్డారు. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం ఆందోళన చెందవద్దని, సరిపడా స్టాక్ ఉందని, బుకింగ్ చేసుకున్న తర్వాత ఓటిపి తెలిపితే సరిపోతుందని తెలిపారు.