KTRకు మంత్రి జూపల్లి సవాల్

KTRకు మంత్రి జూపల్లి సవాల్

TG: KTRకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. 10 ఏళ్ల పాటు బుల్డోజర్ పాలన చేసింది బీఆర్ఎస్సే అని విమర్శించారు. రౌడీరాజ్యం తమది కాదు.. BRSదేనని మండిపడ్డారు. అధికారులను బెదిరిస్తున్నామని తమపై ఆరోపణలు చేస్తున్నారు.. మంత్రిగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నానని అన్నారు. ఫేక్ సర్వేలతో జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారని.. కావాలంటే KTR చర్చకు రావాలని సవాల్ విసిరారు.