'రుణాలు పొందేందుకు పాస్ పుస్తకాలు అవసరం లేదు'

'రుణాలు పొందేందుకు పాస్ పుస్తకాలు అవసరం లేదు'

AP: పంపిణీకి సిద్ధంగా 21 లక్షల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తప్పులు లేకుండా పాస్ పుస్తకాలు జారీ చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని అన్నారు. రైతులు రుణాలు పొందేందుకు పాస్ పుస్తకాలతో సంబంధం లేదని చెప్పారు. పాస్ పుస్తకాల గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు.