భారీ ధర పలికిన వినాయకుడి లడ్డూ

MBNR: కోయిలకొండ మండలం కల్వలకుంట తండాలో శుక్రవారం వినాయక నిమజ్జనం నిర్వహించారు. 9 రోజులపాటు పూజలందుకున్న లడ్డును గోవింద్ బృందం వేలం పాటలో రూ. 2,45,500 వేలకు దక్కించుకున్నారని ఉత్సవ కమిటీ సభ్యుడు సంతోష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు హభ్యరాము, దారాసింగ్, రమేష్, రాములు పాల్గొన్నారు.