భీమేశ్వర స్వామి ఆదాయం వివరాలు వెల్లడి
SRCL: వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో గత 15 రోజుల కాలంలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయం వివరాలను ఆలయ అధికారులు వెల్లడించారు. రూ.1,15,17,894 నగదు రూపంలో ఆదాయం వచ్చినట్లు, అదే విధంగా, మిశ్రమ బంగారం 32 గ్రాములు, మిశ్రమ వెండి 3 కిలోల 100 గ్రాములు వచ్చినట్లు చెప్పారు.