'రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది'

'రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంది'

SRPT: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని వ్యవసాయ మార్కెట్‌లో రైతులు, అధికారుల సమక్షంలో ఆటోమేటిక్ ప్యాడి క్లీనర్ల పనితీరును పరిశీలించి మాట్లాడారు. రైతు ప్రయోజనాల కోసం అందజేస్తున్న ప్యాడి క్లీనర్స్ ఏర్పాటులో మార్కెట్ కమిటీ పూర్తి సహకారం అందిస్తుందన్నారు.