ఆగస్టు 5న ప్రజావాణి రద్దు

ఆగస్టు 5న ప్రజావాణి రద్దు

MHBD: కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఆగస్టు 5న సోమవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛదనం-పచ్ఛదనం కార్యక్రమంలో భాగంగా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలు గమనించి సహకరించగలరని విజ్ఞప్తి చేశారు.