రోజురోజుకు పెరుగుతున్న గ్యాస్ కష్టాలు

రోజురోజుకు పెరుగుతున్న గ్యాస్ కష్టాలు

NDL: నంద్యాల జిల్లాలో గ్యాస్ సరఫరా సమస్యలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి. డోన్‌లో భారత్ గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఆందోళన కలిగిస్తున్నాయి. సిలిండర్ బుక్ చేసి దాదాపు 20 రోజులు గడిచిన డెలివరీ జరగకపోవడంతో వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లిన తాళాలు వేసి ఉంటుందని పేర్కొన్నారు.