హ్యాష్ ఆయిల్ తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

హ్యాష్ ఆయిల్ తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

హనుమకొండలో గంజాయి నుంచి హ్యాష్ ఆయిల్ తయారు చేస్తున్న అంతర్‌రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్కువ లాభాలు వస్తాయని “పాండు” అనే వ్యక్తి సూచించడంతో ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. వారి నుంచి సుమారు రూ.2.5 కోట్ల విలువైన హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ శ్రీసన్ ప్రీత్‌సింగ్ తెలిపారు.