VIDEO: ఉపాధి నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన

VIDEO: ఉపాధి నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన

NZB: టీయూలోని సెమినార్ హాల్లో గురువారం కనెక్ట్ విత్ వర్క్ ఎంప్లాయబిలిటీ & లైఫ్ స్కిల్స్‌పై 7 రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి మాట్లాడుతూ.. రిలయన్స్ ఫౌండేషన్, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ విద్యార్థులకు ఉపాధి నైపుణ్యాలు, జీవిత నైపుణ్యాలను అవగాహన కల్పించారు.