VIDEO: అవినీతి అక్రమాలపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం

VIDEO: అవినీతి అక్రమాలపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం

NLR: సర్వేపల్లిలో జరుగుతున్న, దుర్మార్గాలను ప్రశ్నిస్తే పెయిడ్ ఆర్టిస్టులతో సోమిరెడ్డి తిట్టిస్తున్నారని YCP నాయకుడు నాగార్జున మండిపడ్డారు. సోమిరెడ్డి అవినీతి సంపాదనకు అడ్డువస్తున్నారని కాకాణిపై అక్రమ కేసులు పెట్టి, 86 రోజులు జైలులో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో మంచి చెందమని ఆలోచన పక్కన పెట్టి దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.