VIDEO: 'ఆడపిల్లల చదువు నిమిత్తం రూ. 50,000 చేయూత'

VIDEO: 'ఆడపిల్లల చదువు నిమిత్తం రూ. 50,000 చేయూత'

E.G: గోకవరం డ్రైవర్స్ కాలనీకి చెందిన మేడిశెట్టి లక్ష్మీ అనే మహిళ ఇద్దరి ఆడపిల్లల చదువు కోసం ఆర్థిక సహాయం చేయాలని బీజేపీ నేత విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావును కోరడం జరిగింది. పెద్ద పాప డిగ్రీ, రెండవ పాప ఇంటర్ ఫస్టియర్ చదువుచున్నారు. ఆడపిల్లల విద్య నిమిత్తం ఆయన వెంటనే స్పందించి గురువారం రూ. 50,000 లు ఆమెకు అందించారు.