స్త్రీనిధి సేవల్లో జిల్లా ప్రథమం

స్త్రీనిధి సేవల్లో జిల్లా ప్రథమం

PDPL: స్త్రీనిధి సేవల్లో 2025-26 ఆర్థిక సం.నికి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. జిల్లాలో 96% రికవరీ కావడం, రూ.22.19 కోట్ల రుణాలను మహిళా సంఘాలకు పంపిణీ చేశారు. మహిళా సాధికారతతో ముందంజలో నిలిచిన జిల్లా, 2024-25 సం.నికి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ పురస్కారం అందుకుంది. తక్కువ వడ్డీతో రుణాలు అందించడం, 'మన స్త్రీనిధి' యాప్‌తో పారదర్శకత పెంపు ఈ విజయానికి ప్రధాన కారణాలుగా అధికారులు తెలిపారు.