శాశ్వత ప్రణాళికలు సిద్ధం చేయండి: రేవంత్ రెడ్డి

శాశ్వత ప్రణాళికలు సిద్ధం చేయండి: రేవంత్ రెడ్డి

TG: 2026లో వచ్చే గోదావరి పుష్కరాలపై CM రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంతో పాటు ఇతర ఆలయాల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఘాట్స్‌ను విస్తరించడంతో పాటు పాటు రోడ్లు, ఇతర సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టేలా ప్రణాళికలు రెడీ చేయాలన్నారు. ప్రతి ఆలయానికి స్థానిక కల్చర్ అనుగుణంగా ఘాట్లు నిర్మించాలన్నారు.