కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌తో బాధపడుతున్నారా?

కొన్ని చిట్కాలతో కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌ను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పచ్చి బంగాళాదుంప ముక్కలను లేదా దాని రసాన్ని కళ్ల కింద పూయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఐస్ క్యూబ్స్‌ను క్లాత్‌లో చుట్టి కళ్ల కింద రుద్దాలి. దోసకాయ ముక్కలను పెట్టాలి. కొబ్బరి లేదా బాదం నూనెలను కళ్లకు అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల సమస్య తగ్గుతుంది.