ట్రాక్టర్ల ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

ట్రాక్టర్ల ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

W.G: రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మంగళవారం తణుకులో రైతులు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాధాకృష్ణ మాట్లాడుతూ.. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకంలో రైతులు పెట్టుబడి అవసరాల కోసం ప్రతి ఏటా భూమి ఉన్న ప్రతి రైతుకు రూ. 20 వేలు చొప్పున అందిస్తోందని అన్నారు.