నేడు ఎంపీ మధ్యంతర బెయిల్‌పై విచారణ

నేడు ఎంపీ మధ్యంతర బెయిల్‌పై విచారణ

అన్నమయ్య : లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన రాజంపేట ఎంపీ మిథున్‌ రెడ్డి మధ్యంతర బెయిల్‌‌పై ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. ఏసీబీ కోర్టులో మిథున్‌ రెడ్డి తరపు లాయర్లు వాదనలు వినిపించనున్నరు. మిథున్‌ రెడ్డికి వసతుల కల్పన రివ్యూ పిటిషన్‌ను నేడు విచారించనున్న ACB కోర్టు.