రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

NLG: చండూరు మండలం ఇడికుడ గ్రామం నుంచి ఘట్టుప్పల్ మండలం తెరట్ పల్లి వరకు రూ. 30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు వెడల్పు నిర్మాణ పనులకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈరోజు శంకు స్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.