VIDEO: ఖమ్మంలో తగ్గిన మిర్చి, పత్తి ధరలు

VIDEO: ఖమ్మంలో తగ్గిన మిర్చి, పత్తి ధరలు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఇవాళ మిర్చి, పత్తి ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ మిర్చి ధర క్వింటాకు రూ.19,000, కొత్త మిర్చి రూ.19,225, పత్తి ధర రూ.7,300 జెండా పాట పలికినట్లు మార్కెట్ శాఖ అధికారులు తెలిపారు. మార్కెట్ నడిచిన శుక్రవారంతో పోల్చితే ఏసీ మిర్చి ధర రూ.300, కొత్త మిర్చి ధర రూ.350, పత్తి ధర రూ.50 తగ్గినట్లు పేర్కొన్నారు.