నందికొట్కూరులో ఘనంగా మహిళా దినోత్సవం
NDL: నందికొట్కూరు పట్టణoలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇవాళ ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జయసూర్య హాజరై, ఐదుగురు ఉత్తమ ఎంట్రప్రిన్యూర్లకు వేదికపై సన్మానం చేసి అభినందించారు. స్త్రీ నిధి CIF నుంచి 25,889 సంఘ సభ్యులకు రూ.266.85.00.000 మెగా చెక్కు స్వయం సహాయక సంఘాలకు ఎమ్మెల్యే అందించారు.