VIRAL VIDEO: ట్రక్కు డ్రైవర్‌ను చితకబాదారు

VIRAL VIDEO: ట్రక్కు డ్రైవర్‌ను చితకబాదారు

ఇటీవల రోడ్డు ప్రమాదాల వల్ల చాలామంది మృత్యువాతకు గురవుతున్న సంఘటనలు ఉన్నాయి. కానీ, ఓ బైకర్ చేసిన పనికి స్థానికులు ట్రక్కు డ్రైవర్‌ను చితకబాదిన వీడియో SMలో వైరల్ అవుతోంది. వీడియోలో ట్రక్కు డ్రైవర్ సరైన మార్గంలో వస్తుండగా.. బైక్ నడుపుతున్న వ్యక్తి ఎదురుగా వచ్చి ట్రక్కును ఢీకొట్టాడు. కానీ, స్థానికులు తప్పెవరిదో తెలుసుకోకుండా ట్రక్కు డ్రైవర్‌ను చితకబాదారు.