‘సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలి’

‘సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలి’

KRNL: రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీపీఎం నాయకులు ఏసురత్నం, రణధీర్, రజాక్ పేర్కొన్నారు. సోమవారం ప్రజాపోరు కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరులోని పలు కాలనీలో వారు పర్యటించి ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. వారు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాలను కూటమి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.