VIDEO: యూరియా కోసం అరిగోస పడుతున్న రైతులు

VIDEO: యూరియా కోసం అరిగోస పడుతున్న రైతులు

MBNR: గత కొన్నిరోజులుగా యూరియా కొరతతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులు అరిగోస పడుతున్నారు. రోజు యూరియా కోసం రైతులు తమ పొలం పనులను వదులుకుని సహకార సంఘం ఆఫీసుల ముందు పడిగాపులు కాస్తున్నారు. గురువారం రాజాపూర్ మండల కేంద్రంలోని ఆగ్రోరైతు సేవ కేంద్రం దగ్గర ఉదయం 6 గంటలకే మహిళలు, వృద్ధులు సైతం యూరియా కోసం క్యూలో నిలబడ్డారు.