VIDEO: జిల్లా కలెక్టర్ బదిలీ.. భావోద్వేగానికి గురైన రైతు

VIDEO: జిల్లా కలెక్టర్ బదిలీ.. భావోద్వేగానికి గురైన రైతు

JN: జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం బదిలీ అవడంతో రైతులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కలెక్టరేట్‌కు ప్రత్యేకంగా వచ్చి, “మంచి సర్ ట్రాన్స్‌ఫర్ అయ్యారు మా సమస్యలు వినే అధికారి వెళ్లిపోతున్నారు.” అని తమ బాధను వ్యక్తం చేశారు. గతంలో రైతు సమస్యల పరిష్కారంలో చొరవ చూపిన కలెక్టర్ సేవలను వారు గుర్తు చేసుకున్నారు.