ఇంటర్ విద్యార్థి ఆత్మ హత్య

KNR: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీరాంపూర్‌లోని సుభాష్ నగర్‌కు చెందిన అరవింద్ అనే విద్యార్థి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. బుధవారం వెలువడిన ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై రాత్రి ఇంటి ఆవరణలో ఇనుప రాడ్‌కు ఉరి వేసుకున్నాడు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి చనిపోయినట్లు సమాచారం.