ఎన్నికల హామీలను నెరవేర్చాలి: బీజేపీ
ADB: రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ భీంపూర్ మండలాధ్యక్షుడు అంకం అశోక్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.