జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కృషి చేద్దాం: ఎమ్మెల్యే

జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు కృషి చేద్దాం: ఎమ్మెల్యే

NLR: సామజికంగా వెనుకబడ్డ యానాదులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరవేయడంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు. మంగళవారం విజయవాడలో సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న 10వ గవర్నర్ బాడీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. గిరిజనులలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్లు కూడా లేవని, వారికి బ్యాంకు ఖాతాలను తెరిపించాలన్నారు.