చెరువులో పడి వ్యక్తి మృతి

SKLM: నరసన్నపేట మండల కేంద్రంలోని స్థానిక దేశవానిపేట వద్ద ఉన్న గడ్డయ్య చెరువులో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై సిహెచ్ దుర్గ ప్రసాద్ వివరాలు ప్రకారం.. బుధవారం రాత్రి స్నానానికి బగ్గుసూర్యనారాయణ (45)చెరువులోకి వెళ్లాడు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగిపోయాడు. అయితే రాత్రి కావడంతో అటువైపు ఎవరూ వెళ్లలేదు చెరులో పోయినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.