సైబర్ నేరగాళ్లకు ఎస్పీ వార్నింగ్
ప్రకాశం జిల్లాలో ఇటీవల సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రజలకు సూచన చేస్తు, నేరగాళ్లకు వార్నింగ్ ఇచ్చారు. గురువారం ఒంగోలులోని కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. డిజిటల్ అరెస్ట్ అనేమాట లేదని, సైబర్ నేరగాళ్లు వృద్ధులను టార్గెట్ చేస్తూ ఇటువంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. సైబర్ నేరాల బారినపడితే పోలీస్‌లకు ఫిర్యాదు చేయాలన్నారు.