చెత్తకుప్పలు, డ్రైనేజీ లీకేజీలతో ప్రజలు ఇబ్బందులు

చెత్తకుప్పలు, డ్రైనేజీ లీకేజీలతో ప్రజలు ఇబ్బందులు

TPT: నాయుడుపేట 6వ వార్డు అశోక్ నగర్లో శానిటేషన్ పరిస్థితులు అడుగంటిపోయాయి.వీధులు చెత్తకుప్పలతో నిండిపోయి, డ్రైనేజీలు లీకవుతున్నాయి. రోడ్లపై ఆక్రమణలు, తోపుడుబండ్లు,కొబ్బరి బొండాల గుట్టల వల్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.దోమల బెడద,పందులు,కుక్కలు, కోతుల సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. పన్నులు వసూలు చేస్తున్నా అధికారులు సమస్యలను పటచుకోవడలేదు.