ఈనెల 20న స్టేట్ కన్వెన్షన్
KMR: ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఐదవ తెలంగాణ రాష్ట్ర కన్వెన్షన్ కరపత్రాలను బార్ హాలులో మంగళవారం విడుదల చేసినట్లు బార్ అసోసియేషన్ ఆర్మూర్ అధ్యక్షుడు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ తెలిపారు. ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ కన్వెన్షన్ ఈనెల 20వ తేదీన కొత్తగూడెంలో జరగనుందన్నారు.