బనగానపల్లె కళాశాల విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు
NDL: బనగానపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపల్ రాజిక సత్య ప్రపూర్ణ తెలిపారు.సెకండ్ ఇయర్‌లో ఎంపీపీ వైష్ణవి, బైపీసీ శ్రీదివ్య 975 చొప్పున మార్కులు సాధించగా, సీఈసీ ఆఫ్రిన్ 940, హెచ్‌ఈసీ షాహినా పర్వీన్ 971 మార్కులు సాధించారు. ప్రథమ సంవత్సరంలో షణ్ముఖ శ్రీ 463, రాజేశ్వరి 460 మార్కులు సాధించారు.